sahoo

చాలాకాలంగా జాతీయ స్థాయిలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సినిమా పేరు ‘సాహో’. ఆ సినిమాకి అంత హైప్ రావడానికి కారణం ‘బాహుబలి’ లాంటి భారీ విజయం అందుకున్న ప్రభాస్ నటించిన చిత్రం కావడం మాత్రమే కాదు.. ఈ సినిమాకి ‘బాహుబలి’కి మించి బడ్జెట్ పెట్టి, ‘బాహుబలి’ని దాటేలా మార్కెటింగ్ చెయ్యడం కూడా. అయితే ఎలాంటి సంచలనం సృష్టిస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకుల నిరీక్షణకు తెర దించుతూ ‘సాహో’ థియేటర్లలో వచ్చింది

Comments