Posts

Fanaa Movie

Image
Click Here to Watch Fanaa Movie in Amazon Prime : Click Here to Read Fanaa Movie Story in Telugu :

sahoo collections

డివైడ్‌ టాక్‌తో మొదలైనా..  సాహో   తన సత్తా చూపిస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్‌ చేస్తున్న సినిమా కావటంతో పాటు, ఇండియాస్‌ బిగెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అన్న ప్రచారం జరగటంతో సాహోపై భారీఅంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే తొలి రోజు ఈ సినిమా సత్తా చాటింది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తోంది. టాక్‌ తో సంబంధం లేకుండా సాహో సినిమా భారీ వసూళ్లు సాదిస్తుండటంతో డార్లింగ్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఘనత సాధించిన రెండో భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది సాహో. మొదటి స్థానంలోనూ ప్రభాస్‌ సినిమాయే ఉండటం విశేషం.   బాహుబలి 2 తో తొలి రోజే 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన రికార్డ్‌ నెలకొల్పిన ప్రభాస్‌, సాహోతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు. కేవలం హిందీలోనే 24 కోట్లకు పైగా షేర్‌ సాధించి ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది సాహో. మరో మూడు రోజుల పాటు సెలవులు కావటంతో వసూళ్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. భారత్‌లో సాహో మంచి వస...

sahoo

చాలాకాలంగా జాతీయ స్థాయిలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సినిమా పేరు ‘సాహో’. ఆ సినిమాకి అంత హైప్ రావడానికి కారణం ‘బాహుబలి’ లాంటి భారీ విజయం అందుకున్న ప్రభాస్ నటించిన చిత్రం కావడం మాత్రమే కాదు.. ఈ సినిమాకి ‘బాహుబలి’కి మించి బడ్జెట్ పెట్టి, ‘బాహుబలి’ని దాటేలా మార్కెటింగ్ చెయ్యడం కూడా. అయితే ఎలాంటి సంచలనం సృష్టిస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకుల నిరీక్షణకు తెర దించుతూ ‘సాహో’ థియేటర్లలో వచ్చింది